| క్రొవ్వాఁడి నీచేతిగోరఁ జీరఁగ రాకు | 162 |
వ. | అని పెక్కుతెఱంగుల మర్మగర్భితంబులయి శర్మదంబులగు నర్మోక్తులు వెల | 163 |
మ. | బురుసాసీరలు గట్టి జంటఱవిక ల్పొంకించి సంపంగిక్రొ | 164 |
సీ. | చికిలి సేయించిన చిగురుఖండాజోదుకన్నెగేదంగిచేకత్తు లనఁగఁ | |
తే. | గొలను వెలువడు రాయంచకొదమ లనఁగ, మేఘములఁ బాయు క్రొక్కాఱుమెఱుఁగు లనఁగఁ | 165 |
ఉ. | ఒక్కతె పూలు చుట్ట మఱియొక్కతె గంద మలంద ముందె వే | 166 |