| నేపద్మపాణిరా యీతేటముద్దుచెక్కుల నెత్తురులు గ్రమ్మ గోరఁ జీరె | |
తే. | నట్టిజగదంటకే గాని యనఁగి పెనఁగి, యుండుదువె నీవు మాబోంట్లయొద్దఁ జేరి | 153 |
చ. | నెలఁతుకలార మి మ్మిచట నిల్పి యటం జనుదేర రాధ చె | 154 |
సీ. | ననవిల్తుగరడిసాధనకట్టుకంబంబు శుకవాణి ప్రాణనాయకునిమేను | |
తే. | కలికి యటుగాన మనము నాటలకుఁ బెనఁగి, దప్పి దీరంగఁ గ్రోలి ఖేదంబులెల్ల | 155 |
మ. | హరిమధ్యాద్వయమధ్యవీథి హరిమధ్యా శౌరిమధ్యంబునన్ | 156 |
సీ. | అలసట మీఱ నొయ్యారంబుగాఁ గేల దుఱుమునఁ దుఱిమినవిరులు రాల | |
తే. | నల్లనల్లన నిడుపాదపల్లవముల, ఘల్లుఘల్లున కీలందెకవలు మొరయఁ | 157 |
చ. | అతివలవక్త్రము ల్వికసితాబ్జములందును జేర షట్పద | 158 |
వ. | అయ్యవసరంబున. | 159 |
మ. | సరిగెమెఱుంగుబంగరపుఁజందురకావిపటంబు లూడ్చి బి | |