| మొగులుచాయలవాఁడు మురిపెంపుఁగరిపెంపుమఱపింపుగతివిభ్రమములవాఁడు | |
తే. | సారఘనసారచందనచర్చవాఁడు, కాంతతిలకాంతమౌళిభాగంబువాఁడు | 143 |
వ. | అని మఱియు నగంబుల ఖగంబుల మృగంబుల నడుగుచు నడుగుచుఁ జుఱు | 144 |
క. | కందళదిందీవరని, ష్యందితమకరందబిందుసందోహపరి | 145 |
మ. | యమునా నాయము నాకుఁ గాదనక పద్మాక్షుండు మ మ్మీవనాం | 146 |
తే. | భూరికాఠిన్యమత్కుచంబులను బోలి, యవనిఁ బుట్టంగ నట్టి దోషాప్తివలన | 147 |
క. | అనుచున్ వెదకుచుఁ జనుచో, వనజాప్తసుతానితంబవైఖరి బటువై | 148 |
సీ. | విరవాదిసరులతో వెడఁజాఱుసిగతోడఁ గమ్మకస్తురితిలకంబుతోడ | |
తే. | నిఖిలభువనైకమోహననిరుపమాన, మానితాకారరేఖాసమగ్రగరిమ | 149 |
వ. | అప్పుడు. | 150 |
ఉ. | చక్కనివాని బోధనిధిసాధుతపోధనచిత్తవృత్తికిం | 151 |
క. | మనమానధనము దొంగిలి, చనుచోఁ దద్ద్రోహమునను జరణంబులు రా | 152 |
సీ. | ఏకుందరదనరా యీకమ్మకెమ్మోవిచిగురాకు నజ్జునజ్జుగను గఱచె | |