| యంగన నీవె కావా వేణి పట్టినఁ బెనఁగి నాచెయి విడిపించుకొనుట | |
తే. | వలపు లేదేమొ నల్లనివాఁడ నగుట, నటుల నేల పతివ్రత లగుదు రింతె | 85 |
ఉ. | చిత్తమెలర్పఁగా మగలసేవ లొనర్పక యిట్టివేళలన్ | 86 |
మ. | అనినం గాంతలు దృష్టిదోషములు లేవా ధర్మము ల్పల్కు నీ | 87 |
తే. | రూఢి శృంగారరసమె యీరూప మగుట, శ్యామవర్ణుఁడ వౌదు గాదనఁగ నేల | 88 |
సీ. | ధవసేవ ధర్మ మంటివిగదా నీవె మాధవుఁడవు గావె కందర్పజనక | |
తే. | కలరె సర్వనియంతను గాదనంగఁ, దగినపెద్దలు జగదద్భుతప్రభావ | 89 |
వ. | అని మఱియు నిట్లనిరి. | 90 |
సీ. | నటియింపవా విషానలఘోరఫూత్కారకాళియాహిస్ఫటాగ్రములయందుఁ | |
తే. | మఱియు గల వెన్ని యైన నీమహిమ లెన్న, సులభమా మాకుఁ బరపురుషుండ వగుదు | 91 |
- ↑ చనుఁ డూరక మీశరణంబులొందఁగన్