| ప్పుడె నిదురా యటంచు నొకబోటి హసించుచుఁ దల్పుమూసి వె | 76 |
సీ. | మొగములోఁ దేటలేనగవు వీడెముకెంపు పెంపునింప సమర్తపెండ్లికూఁతు | |
తే. | మఱియు వ్రేపల్లెలోనున్న మందమంద, గామినులు కామినులు కీరకాండకాండ | 77 |
తే. | ఏల వచ్చితి రీవేళ బాలలార, యనినఁ గొందఱు ప్రౌఢరాకాబ్జముఖులు | 78 |
క. | మగనాండ్రు మీరు మిముం, దగిలి రమించుటలు నాకు ధర్మువె నేనా | 79 |
మ. | అనినం గన్నెలు చిన్నవోవ నగి ప్రౌఢాంభోజపత్రేక్షణ | 80 |
శా. | కానీ పోదుమె ప్రొద్దుపొద్దునను వేడ్క న్నీవు ప్రార్థింపఁగాఁ | 81 |
మ. | దినముం జేష్టలచేఁ గరంచఁగను బాతివ్రత్యధర్మంబు మే | 82 |
చ. | అనవుడు నవ్వి యవ్వికసితాంబుజనేత్రలు నీ వెఱుంగవే | 83 |
తే. | అనిన నింతియ కాదె పద్మాక్షులార, దృష్టిదోషంబు పనిలేదు తెలియ కేను | 84 |
సీ. | అలివేణి నీవె కావా గుబ్బపయిఁ జెయి వేసిన జెయిఁ దట్టివేసి చనుట | |
- ↑ తోనఁ దన్నందనందపుత్రుండు నగుచు