| బనిలేనిపని పెట్టుకొని నందసుతుని గేహమున కేగుదురు నూఱారుమాఱ్లు | |
తే. | కమ్మవిలుకానిచేకీలుబొమ్మ లనఁగ, సమ్మదంబునఁ బసిగాపుకొమ్మ లట్టు | 69 |
క. | ఈకైవడిఁ గృష్ణుఁడు వ్రజ, కోకిలవాణులను మరులు కొల్పె మనోజ | 70 |
మ. | కమలావల్లభసౌఖశాయ నికమాగచ్ఛద్వచోవల్లభా | 71 |
తే. | ఆశరత్కాలమునఁ బూర్ణిమావసరము, నందు రవి జాఱెఁ జంద్రోదయంబు మీఱెఁ | 72 |
మ. | స్మరతేజంబు జనించె నించె దివి సచ్చక్రంబు చక్రంబు దు | 73 |
సీ. | అట్టివెన్నెలలోన యమునాతటంబున ననిచిన శృంగారవనములోనఁ | |
తే. | ప్రౌఢి మీఱంగ మదనగోపాలమూర్తి, గాన మొనరించె నలతానమానములకు | 74 |
సీ. | కెంగేల జలపాత్ర గీలించి యెలదోఁట త్రోవగా నవ్వలదూఁటె నొకతె | |
తే. | త్రోవలో తోడికోడలు పోవఁ జూచి, యేడకే యన్న నదియు నీ వేడ కన్నఁ | 75 |
చ. | కడవెఁడువేఁడినీళ్ళ జలకంబయి కమ్మనిపాలు వంటకం | |
- ↑ కోడెలు విడిపించుకొనె నంచు వాకిటి మఱఁది లోపలి కంచి జరగె నొకతె
మగఁడు నిద్దురవోవ మంచ మించుకసద్దు గాకుండ దిగజాఱి కదలె నొకతె