క. | వనితామణి యిటువలె న, వ్వనజదళాక్షునకుఁ జాల వలచి మనం బా | 61 |
సీ. | ఒంటిపాటునఁ గౌఁగిలొసఁగుఁ దత్తఱముతో నంతలోపల మళ్లు నలుకుఁడైన | |
తే. | నెదురెదుర చూచు మందల కేగియున్న, నేల రావైతివని దూఱు నాళిఁ జూచి | 62 |
తే. | మాధవుఁడు రాధ నీరీతి మరులు కొల్పి, మఱియు గొల్లమిటారుల మరులు కొల్ప | 63 |
చ. | మునిమునిచీఁకటి న్నడువ ముంగిటవాఁకిట నైన నొంటిపా | 64 |
సీ. | జిలుఁగుఁబయ్యెద జాఱఁ జెక్కుల చెమరూరఁ గనుఱెప్పయిడక చూడనిమిటారి | |
తే. | కలుగనేరదు రేపల్లెచెలులలోన, గురుజనంబుల కళికి పైకొనరు గాని | 65 |
తే. | ఉల్లమునఁ గృష్ణమూర్తి యచ్చొత్తినటులు, సంతతంబును జెలువొంద జంద్రముఖులు | 66 |
సీ. | అమ్మనేఁ జెల్ల మాయత్త చూచినఁ గొట్టుఁ బయ్యద విడర గోపాలరాయ | |
తే. | యంచు బ్రక్కను బవళించుమించుబోండ్లు, నిదురమబ్బునఁ బగ లిట్లు జదురులెల్లఁ | 67 |
ఆ. | పనులు సేయువేళఁ బాటఁ బాడెడువేళ, నాటలాడువేళ హరినె కాని | 68 |
సీ. | అదిగో కృష్ణుఁడు వచ్చెనన నెంతపనియైన వదలివత్తురు తలవాకిళులకు | |