సీ. | పనిలేనిపనిఁ బూని పైఁడియందియ ఘల్లుఘల్లనఁ గృష్ణుచెంగట నటించుఁ | |
తే. | నాననము వంచు బొటవ్రేల నవని వ్రాయు, వేఁడినిట్టూర్పు వుచ్చు నావెత యెఱుంగ | 54 |
మ. | నునుపయ్యెంటచెఱంగు జాఱ హరి కన్నుంగోనలం జూచినం | 55 |
మ. | కనుఁగోకృష్ణు నెఱుంగనట్లు సకియం గౌఁగింటికిం దార్పుచుం | 56 |
ఉ. | కొప్పున జాజులున్ బిగువుగుబ్బల కుంకుమతేనె మోవిపైఁ | 57 |
సీ. | దోర్మూలములు గాంచఁ దొలఁగించుఁ బయ్యెద నాభి గన్గొన వితా నానఁ బూను | |
తే. | గటితటం బంటి సొలయుఁ గ్రేఁగంటఁ జూచుఁ, బంత మీడేరెనా యని పైని విరులు | 58 |
క. | అలచెలువ వలపుసొలపులు, దిలకించుచుఁ జెలఁగి బళిర తేరకు డక్కెన్ | 59 |
సీ. | మగువ నీవ్రేలికి మట్టాయెనా యని కడవ్రేలుఁ బట్టు నుంగరము పెట్టు | |
తే. | గురుజనంబులు నెడ గల్గి తిరుగువేళ, శౌరి రాధను జేరి రాజసము మీఱ | 60 |