| జకచకజ్జలదమేచకకటీరపటాంచలము భుజాగ్రమ్మునఁ గొమరు మిగులఁ | |
తే. | బుష్పవర్షంబు సురదుందుభులరవంబు, బ్రహ్మరుద్రాదినిర్జరప్రణుతు లలర | 170 |
క. | ఇది బలరామచరిత్రం, బిది దురితలతాలవిత్ర మిది యతిచిత్రం | 171 |
క. | మును బలునిచరిత దెలిపిన, వెనుకన్ కృష్ణుకథ నీకు వినిపించెదనం | 172 |
శ్రీకృష్ణావతారము
శా. | శ్రీమత్కృష్ణవలాహకంబు సుమనశ్రీచాయియై దేవకీ | 1 |
సీ. | కమనీయదేవకీగర్భసంభవుఁ డయ్యు రోహిణీసంభవరూఢి గాంచి | |
తే. | చంద్రదశ దెల్ప ముఖము త్రిస్థానభాను, కరణి గనుపట్టుతేజంబు గురుముఖేచ్ఛ | 2 |
తే. | ఘనమనోరంజక కరంజకప్రవాళ, మంజురుచిబాలుఁ గనుఁగొని మంత్రసాని | 3 |
సీ. | మొలిచెఁ బొక్కిలిచక్కిఁ దొలుపల్కులను మ్రోయు నలుమోము తుమ్మెద గలుగుతమ్మి | |
తే. | మఱియుఁ గంకణకేయూరమకరకుండ, లాదిమణిభూషణములు హేమాంబరములు | 4 |