| దనకటాక్షము దిగంతరయాచకశ్రేణి రూఢి కెక్కఁగఁ గుబేరులను జేయఁ | |
తే. | నతఁడు చెల్వొందుఁ బరకిరీటాగ్రఖచిత, పాకభిన్నీలమౌక్తిపద్మరాగ | 120 |
క. | ఆసత్యవ్రతభూవర, శాసనుఁ డొకనాఁడు వేఁగుజామున ఘనగ | 121 |
క. | హరి మదిఁ దలఁచుచుఁ బ్రాతః, కరణీయచికీర్షవిబుధగణసంయుతుఁ డై | 122 |
క. | హేళికులాగ్రణి యగునృప, మౌళి గనుంగొనియె ధరణిమహిళాసుమనో | 123 |
క. | కనుఁగొని హరి దిగి విబుధుల, రని కొనియాడుచును వింటిరా యీతటినిం | 124 |
క. | కృత మాచరించు భూరిసు, కృతమానిన భాగ్యశాలికిం గలుగుం దు | 125 |
తే. | అనుచు ననుచు ముదంబున నంబుజాప్త, నిభవిభుఁడు మేదినీవిభుఁ డభిమతార్థ | 126 |
క. | మజ్జన మొనరించెను ధీ, మజ్జననుతు లెసఁగ నృపతి మహి మహితముగా | 127 |
తే. | మజ్జన మొనర్చి యిటుల నమ్మనుజవిభుఁడు, కాల్యకరణీయములు దీర్చి గంధసింధు | 128 |
తే. | నగరి కేతెంచె నిట్టు లన్వహము తటినిఁ, గాల్యకరణీయములు దీర్చుకతన నతని | 129 |
క. | కృతమాలికాతటంబున, క్షితిపతి సలిలాశి యగుచుఁ జేసె న్దప మా | 130 |
క. | ఒకనాఁ డుదయక్ష్మాభృ, న్మకుటస్ఫుటపద్మరాగమణినా దిననా | 131 |
క. | నునుగరులు దళుకుమీసలు, మినుమినుకను కన్నుదోయి మిహికుందనపుం | 132 |
క. | తను నటుల నీటఁ ద్రోచినఁ, గని మీనం బనియె రాజ కారుణికుఁడ వం | 133 |
- ↑ వేల్పువజ్రీలపాగలఁ దురాచెల్వు