1. మత్స్యావతారకథ
గీ. | పంటవాల్గంటి గబ్బిగుబ్బలఁ జెలంగు, తళ్కుబిగిచిల్కపచ్చఱాతాళిఁ బోలి | 114 |
క. | ఆదేశము సురపురవిభ, వాదేశము నృపతివితరణైశ్వర్యజిత | 115 |
సీ. | సతతంబు నభ్రంకషంబులై కనుపట్టు ధాన్యరాసులఁ జూచి తలఁకి యేమొ | |
తే. | కాక భూపాలుచేవాలు కఱుకువాలు, కఠినశితకోటిశతకోటిఁగాఁ దలంచె | 116 |
ఉ. | సాలములో యనందగురసాలములం బరిపాకలీలచే | 117 |
ఉ. | బాలరొ పుష్పమంజరులపై భ్రమరంబులు వ్రాలె నధ్వగా | 118 |
శా. | శ్రీమత్తాదృశదేశవల్లభుఁడు లక్ష్మీనాథపాదాబ్జసే | 119 |
సీ. | తనప్రతాపము సముద్దండశాత్రవకోటి గడిసీమఁ దోరణ కట్టికొనఁగఁ | |