క. | వచ్చితి నీద్వారావతి, కిచ్చటఁ గృతయుగముఁ బోలె నింపైనది నీ | 102 |
చ. | అని సుత నొప్పగించిన హలాయుధుఁ డెంతయుఁ బ్రేమ మీఱఁ ద | 103 |
సీ. | జలజాక్షినగుమోముచంద్రుఁడు శారదపూర్ణిమాశశిఁ బోలె పొలుపు గాంచె | |
తే. | మఱియు వాసంతవేళఁ గ్రొమ్మావిలీలఁ, దొలకరిని మించు కేతకీదళము పోల్కి | 104 |
వ. | అంత గర్గాదిపురోహితు లారేయి వివాహశుభముహూర్తం బున్నదని విన్న | 105 |
సీ. | రాజబింబాననల్ రాజవీథులఁ జల్లు మలయజోదకముల జలకమాడి | |
తే. | మానితవితానకుసుమదామములు దాల్చి, ప్రతిగృహద్వారరత్నదర్పణములందు | 106 |
వ. | అంతట బలభద్రుండును మంగళతూర్యఘోషంబులు మొరయ నభ్యంగన | 107 |
సీ. | శిరసు మజ్జనమయి నెఱిగొప్ప సవరించి యరవిరివిరవాదిసరులు దుఱిమి | |
తే. | నిలువుటద్దంబులోపల నీడఁ జూచి, వ్రీడఁ జెలి యిచ్చుకపురంపువీడియంపుఁ | 108 |
తే. | రేవతీకాంతఁ దోఁ దెచ్చి రైవతాఖ్య, భూమిపాలుఁడు మధుపర్కపూర్వముగను | 109 |
క. | అప్పుడు పువ్వులవానలు, దెప్పలుగాఁ గురిసె మ్రోఁగె దివిదుందుభులున్ | 110 |