వ. | అనిన మాగధునకు హలాయుధుం డిట్లనియె. | 60 |
మ. | క్షితినాథత్వము లేదుగావునఁ బరక్షేత్రంబులం దున్ని లో | 61 |
తే. | మాగధాధమ బహుధాన్యమర్దనమున, కేను రోఁకలి గైకొంటి నిది నిజంబె | 62 |
శా. | రారా మాగధ మానరా మదము క్షాత్రం బేదిరా నీకుఁ గై | 63 |
చ. | అటు నిటుఁ బొంచి పొంచి మగధాధిపుఁ డొయ్యన నేటవాలుగాఁ | 64 |
వ. | ఇవ్విధంబున మాగధహలాయుధులు గదారణప్రవీణులై పెక్కువిన్నాణంబులం | 65 |
మ. | ఎలవంకన్ వలవంకఁ జక్రధరుఁడున్ వృష్ణ్యాదులౌ బాంధవుల్ | 66 |
తే. | అప్పు డొకద్వారపాలకుఁ డరుగుదెంచి, స్వామి విన్నపమొకటి యెవ్వాడొ కాని | 67 |
క. | దనుజుఁడు గాఁడు నృపాలక, ఘనలక్షణలక్షితుండు గాఁ డమరుండుం | 68 |
చ. | అదియునుగాక యొక్కధవళాంబుజలోచన వెంటవచ్చి యు | |