| చ్చియు ఖనిత్రంబుల గ్రొచ్చియు నుద్దవిడి నుద్దామకుద్దాలంబులం ద్రవ్వియు | 50 |
మ. | సరసాధృచ్చిఖరానుజస్వకదిదక్షాకోపభూపాగ్రణీ | 51 |
శా. | గోమంతంబున కీయవస్థ మనలం గూడం గదా కల్గె నా | 52 |
క. | దుమికిన హలితో దుమికెం, గమలాక్షుఁడు ముసలనందకప్రముఖములౌ | 53 |
క. | ఈరీతి శౌరి సీరియు, ఘోరాయుధపాణు లగుచుఁ గ్రూరారిచమూ | 54 |
క. | చరియించుచు బలుఁ డుద్ధతిఁ, గరముసలముచేత సమరకరులన్ ఖరులం | 55 |
క. | దరదుఁడను ధరణిరమణ, ద్విరదుని ముసలమునఁ గూల్చె విబుధారి చమూ | 56 |
క. | అంత జరాసంధుఁడు దు, ర్తాంతగదాదండతుండదారుణమదమౌ | 57 |
మ. | హలముం గైకొని దున్నగావలయుఁగా కాయోధనక్రీడకుం | 58 |
చ. | హలమున వచ్చుధాన్యముల కప్పటికప్పుడు దంచుకోఁగ రోఁ | 59 |