తే. | మధురగంధోత్తమాపానమత్తు లగుచుఁ, జిత్తమున నాన యెఱుఁగక మొత్తముగను | 43 |
ఉ. | గంధగజేంద్రలీల యెసఁగంగ హలాయుధుఁ డానతాంగపు | 44 |
చ. | అలసితి వంచుఁ బైకొనులతాంగి మిటారము సూచి నవ్వుచున్ | 45 |
తే. | కంతుకేళిక నీరీతిఁ గలసి మెలసి, యంత సురతాంతరంబున నలసిసొలసి | 46 |
తే. | అంతఁ గృష్ణుడు చనుదెంచి యాదవేంద్ర, యదె జరాసంధుఁ డరుదెంచె నఖిలరాజ | 47 |
మ. | శరధి న్నిద్దురవోవు శ్రీహరి శిరస్సౌవర్ణకోటీరమున్ | 48 |
క. | హలికి మకుటము మణికుం, డలమేచకనిచయచయము నందసుతునకుం | 49 |
వ. | నగరంబు వెలువడివచ్చిన యది మొదలుఁ గరంబు చలంబునం బ్రలంబారి యెందుఁ | |