సీ. | మదిరారసముగబ్బు మాటలతబ్బిబ్బుఁ గొదమగుబ్బలయుబ్బు నిదురమబ్బుఁ | |
తే. | వాలుఁగన్నులకెంపుపై వ్రాలుమంపు, నేలపాటిల నొక్కకెంగేలిమ్రొక్కు | 35 |
క. | వరుణునిపంపున వచ్చితి, వరు నిను వరియింపఁ గుముదవల్లభునివిభా | 36 |
క. | అనునంతఁ గాంతి శశిక, న్నను జక్కనివాఁడవౌట నాయకుఁగా ని | 37 |
క. | ఆరామచిలుకలందగు, నారామలఁ గూడియున్న యారామునితో | 38 |
మ. | విన రామా యభిరామ వీరల దయన్ వీక్షించి గైకొన్నరీ | 39 |
మ. | బలితంపున్ వలిగుబ్బచన్ను లొరయం బైవ్రాలుబంగారపుం | 40 |
సీ. | ఉదుటుచన్దోయి మేనొరయ దగ్గఱ నిల్చుఁ గౌఁగిలించిన ప్రేమఁ గౌఁగిలించు | |
తే. | జిలుగుఁబయ్యెదసురటిచే సేద దేర్చి, వేడ్క మీఱంగఁ గపురంబువిడె మొసంగు | 41 |
తే. | చన్నుఁగవ ముట్టనీయదు చిన్నిమోవి, యానఁ గానీదు నీవిఁ జెయ్యాడనీయ | 42 |
సీ. | ఒకకొమ్మఁ గౌఁగిలించుక వెన్క మెలిగొన్నఁ గేల నిర్వుర గుబ్బక్రేవ లంటుఁ | |