తే. | దనర హరియును గరిని మార్కొనినకరణిఁ, గంససభలోన ముష్టికుఁ గఠినకులిశ | 27 |
తే. | కృష్ణుచే గంసుఁ జంపించి యెలమి నుగ్ర, సేను తద్రాజ్యమున కభిషిక్తుఁ జేసి | 28 |
వ. | అంతఁ గంసపత్నులును దనపుత్రికలు నగునస్తియుఁ బ్రాస్తియు నను నాస్తిమధ్యలు | 29 |
శా. | శ్రీమంతంబు శిరోగ్రధామసుషమాసింధూరితద్యోరమా | 30 |
సీ. | కాంచనమయ మౌటఁ గనకాద్రి యనవచ్చుఁ గలితైకశృంగంబు గాదు గాని | |
తే. | యదిర యేగిరు లెనయింక నమరమిథున, మందహసనాతితుహినహేమంతదరికి | 31 |
మ. | అని వర్ణించుచు నగ్గిరిం గలుగు నాయావింత లీక్షించుచున్ | 32 |
ఉ. | అంతట నొక్కమందమలయానిల మెంతయుఁ జల్లనై శ్రమం | 33 |
తే. | అంత వారుణి కాంతియు నబ్జసదన, యనఁగ మువ్వురుపువ్వులబోం డ్లతనుభువన | 34 |