| సంతోషం బలరంగ నెక్కి పదముల్ జాడించుచున్ వల్లెత్రా | 17 |
క. | వేడుక గెలిచిన బాలకు, లోడిన బాలకుల నెక్కి యుల్లసములు పె | 18 |
తే. | దిటము మీఱంగ భాండీరవటము దాఁక, నరిగి యందఱు మరలంగ మరల కసుర | 19 |
సీ. | తగిలికాలినమోడు చిగిరించినటువలెఁ గఱకుజుంజుఱువెండ్రుకలు దనర్ప | |
తే. | గుంభతటమున సింగంపుఁగొదమ నుంచి, తను వెఱుంగక చనుమత్తదంతిలీల | 20 |
క. | అపు డాబలుఁడు నిశాచరు, కపటముఁ గని కృష్ణకృష్ణ గ్రక్కునఁ జెపుమా | 21 |
సీ. | గగనాదిసృష్టి గల్గకముందు వెల్గొందు నిర్మలబ్రహ్మంబు నీవ కావె | |
తే. | యేను నీవయ కాదె నీ వేను గాదె, యవని రక్షింప నిరువుర మైతి మింత | 22 |
క. | కడువడి బలుఁడు నిజస్మృతి, బెడిదం బగుకడిమి దనుజుఁ బిడికిఁటఁ బొడవన్ | 23 |
వ. | అంత. | 24 |
క. | తొలుతన్ రాముఁడనై ఖరు, బొలియించితి నిటుల ననుచు భూజనములకుం | 25 |
వ. | యివ్విధంబున ననేకబాలక్రీడాలోలుండును బ్రలంబధేనుకాసురవిఫాలుండును | 26 |
సీ. | తొగఱేనిలీల ముద్దులు గుల్కు నెమ్మేను వలుదకాటుకకొండవంటిరూపుఁ | |