సీ. | ఒకనాఁడు బలభద్రుఁ డుత్సాహమునఁ దోడిబాలురఁ బిల్చి యో బాలురార | |
తే. | యుద్దు లేర్పాటు సేయుచు నున్నచోఁ బ్ర, లంబదైత్యుండు గోపవేషంబుతోడ | 10 |
తే. | నేరుపున నిట్టు లుద్దులు నేరుపఱిచి, రామకృష్ణాదు లొకట శ్రీదామముఖ్యు | 11 |
క. | చిరుబొజ్జ గదల జిగిబం, గరుగజ్జెలు మొరయ మద్దికాయలు మెఱయం | 12 |
క. | హరి పాటిగ దాఁటెద నని, పరపున శ్రీదాముఁ డెగిరిపడె ముప్పదిటన్ | 13 |
సీ. | సిగఁజుట్టుకొన్న సంపఁగిమొగ్గతాయెతు చేరు చేరువ తేఁటిబారుఁ గదుమ | |
తే. | దూరమున నిల్చి తొడదట్టి తోవవారిఁ, దొలఁగుమని దృష్టి చక్కఁగా నిలిపి పిడికి | 14 |
తే. | ఒకట కుదయాద్రి కస్తాద్రి కొక్కపంగ, దాఁటజాలియు గిరుదుగా దాఁటి యోడె | 15 |
సీ. | ఎగిరి నల్బదినాల్గడుగులు దాఁటగ నొకం డళికింప దాఁటక నెలమి నొకఁడు | |
తే. | నడుమఁ బిరివట్టి ఱొమ్ములఁబొడవు | 16 |
శా. | అంతం గృష్ణుఁడు గేరి నవ్వుచును బావా యింక నీ కేను మున్ | |