8. బలరామావతారకథ
అష్టమాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని | 2 |
చ. | మధురమణీయకేళి వనమంజుళవంజులకుంజమంజరీ | 3 |
క. | అసదృశవితరణలీలా, వసుదేవుఁ డమిత్రమిత్రవనజాతవిభా | 4 |
క. | కల రతనికిఁ బదునలువురు, కులభార్యలు వారిలో సగుణలౌ భార్యల్ | 5 |
క. | కమలాక్షుఁడు దేవకిస, ప్తమగర్భముఁ జేరి పిదపఁ దనయోగముచే | 6 |
తే. | గర్భసంకర్షణమున సంకర్షణాఖ్యఁ, గలిగె బలరామునకు నంతఁ గంసభీతి | 7 |
మ. | హరియుం దానును గొల్లగుబ్బెతలగేహంబుల్ ప్రవేశించుచుం | 8 |
క. | బృందావనముల నావులు, మందలు మేఁపుచును గోపమాణవకులతో | 9 |