ఉ. | ఆమఱునాఁడు మారుతసుతాదికపీంద్రులు వారిరాశి గం | 185 |
సీ. | భరతుండు ముక్తాతపత్త్రంబు ధరియించి యిందుబింబంబు కొల్వెక్కఁజేయ | |
తే. | సీతప్రతిబింబ మన సురస్త్రీప్రదీప, మర్కసంకాశరత్నసింహాసనమునఁ | 186 |
తే. | అపుడు బ్రహ్మాదిదేవత లఖిలమునులు, వచ్చి కృతపూజు లగుచు రావణుని ద్రుంచి | 187 |
పుష్పమాలికాబంధము
చ. | ఖరకరఘోరతేజ కవికల్పక బంధనదీనజానకీ | 188 |
గోమూత్రికాబంధము
చ. | రఘువరధీరతా విమలరామ దయాపర దివ్యమూర్తిమా | 189 |
ఛత్రబంధము
క. | సురవరదరకరఖరకర, కరఖరశరవారవీరఖరహరహార | 190 |
నాగబంధము
స్రగ్ధర. | భవ్యారామక్షితీశా భవనజలజప్రాయవైశద్యకీర్తీ | 191 |