చ. | మనుకులచంద్రుఁ డట్టియెడ మాతలి దెచ్చిన వాసవీయకాం | 162 |
సీ. | పల్లవారుణజటాపటలంబు ముడిగొన ముడిగొనుబొమల నెమ్మొగము వెలుఁగ | |
తే. | మలరహిని బోల్చు రావణు మర్మ మంట, మంటలన్నియుఁ దనకదంబముల మాటి | 163 |
మ. | పరుషాన్యోన్యవికత్థనంబు విహితప్రత్యస్త్రశశ్వన్మిథ | 164 |
మ. | గుణజాతంబులొ యంగుళీభవములో కోదండకౢప్తంబులో | 165 |
మ. | శరవేగప్లవమానగండక సమంచద్భంగలీలాప్తిసా | 166 |
వ. | అంత. | 167 |
ఉ. | రామవిభుండు నిస్తులశరంబుల రావణుహస్తమస్తక | 168 |
శా. | బ్రహ్మణ్యంబయి మించు రాఘవపరబ్రహ్మంబు ధన్వంబునన్ | 169 |
తే. | విజయకమలాభిరాముఁడై వీరరాముఁ, డనుజకరమున కొసఁగి బాణాసనంబు | 170 |