| మ. | హతశేషత్రిదశాహితుల్ బలవిపక్షారాతియాయోధన | 155 |
| మ. | అని శోకించి సరోషుఁడై జనకకన్యం జంపఁగాఁ బోయి మం | 156 |
| చ. | అనుజునిఁ జూడ శోకము దశాననుఁ జూడఁగ వచ్చురోషముం | 157 |
| సీ. | అంతట హనుమంతుఁ డౌషధు ల్గొనితేరఁ గదలుచు మునివేషుఁ గాలనేమిఁ | |
| తే. | వానిఁ బరిమార్చి ద్రోణపర్వతముఁ జేరి, యచట కాపున్న గంధర్వనిచయములను | 158 |
| క. | తెచ్చిన యంతనె ప్రాణము, వచ్చె న్సౌమిత్రి కఖిలవానరబలము | 159 |
| సీ. | అసురేంద్రుఁ డంత శుక్రాదిష్టమగునియమమునఁ బాతాళహోమంబు సేయ | |
| తే. | నిలుప నాకంజవదన కన్నీరు దొరుగ, నాయకునిఁ జూచి వెస రోయఁబోయె వాఁడు | 160 |
| సీ. | దశమస్తకాధగద్ధగితరత్నకిరీటకాంతి భాస్కరుఁ గచాకచికిఁ గవయ | |
| తే. | వెడలె సంగ్రామమునకుఁ బృథ్వీధరేంద్ర, సహజగౌరవవైభవాసహశతాంగ | 161 |