| వ్వను లిరుగ్రేవలం గొలువ వన్నెయుఁగాఁ గొలువున్న రావణుం | 125 |
క. | పడమట ననిలజుఁ దూరుపు, కడ నీలుని దక్షిణమునఁ గపిరాజసుతున్ | 126 |
ఉ. | అంగదుఁ బంప నాతఁడు రయంబున లంకకుఁబోయి పఙ్క్తికం | 127 |
లయగ్రాహి. | సంగరము గల్గెనని యంగములు మిక్కిలియుఁ | 128 |
వ. | అంత. | 129 |
సీ. | స్మరహరాదికసురాసురదురాసదధరాధరవరాతిగరథోత్కరముతోడ | |
తే. | నసురనాయకు లెదిరి శస్త్రాస్త్రవృష్టి, గురియ నగధారులై యెదుర్కొనిరి కపులు | 130 |
క. | భవపాశనోదనుల రా, ఘవులన్ దశకంఠసుతుఁడు గట్టెం గద్రూ | 131 |
తే. | అంత హనుమంతుచేత ధూమ్రాక్షుఁ డీల్గె, ననిన కంపనుఁ డతనిచేతనే యడంగె | 132 |
వ. | అప్పుడు. | 133 |
మ. | రణనిస్సాణధణంధణధ్వనులచే బ్రహ్మాండము ల్వీలరా | 134 |