| జొరవంజొచ్చి చనువిశిఖంబులును జలపాయితోదయంబుల వారించునాశు | 114 |
సీ. | జలనీలికాశిరోజశ్రేణి బెదరించి చంకనత్సంకజాస్యంబు దూఱి | |
తే. | మనుకులశరంబు లాపాదమస్తకంబు, ముంచి భువనైకమోహనమూర్తిఁ గలఁప | 115 |
ఉ. | ఇటు లుప్పొంగ నభంగభంగజలధిన్ వీక్షించి రూక్షేక్షణా | 116 |
తే. | చకితుఁడై యంత గంగాదిసతులతోడ, నబ్ధి యేతెంచి రత్నోపహార మొసఁగి | 117 |
సీ. | శ్రీజానకీమనోరాజీవసారంగ రంగదభంగశౌర్యప్రచండ | |
తే. | మానవాశనగర్వశిక్షానిదాన, దానజలవాహినీపూర్ణతమనదీన | 118 |