ఉ. | కట్టఁడు వారివాశి లయకాలధురంధరుఁ బఙ్క్తికంధరుం | 111 |
ఉ. | అంత విభీషణోక్తగతి నంబుధిచెంత దినత్రయంబు తా | 112 |
సీ. | కుంభకర్ణస్ఫూర్తితి కొమరొంద నందంద జలకుంభంభము ల్సందడింప | |
తే. | బ్రతిఘటించిన రావణుబలముఁ బోలి, యెదుటఁ గనుపట్టెఁ గంటివె యీపయోధిఁ | 113 |
వ. | అని హంసడోలికాయమానకల్లోలపాలికాశాలిశాలికావాలరింఛోళికాసము | |