సీ. | అమరేంద్రముక్తమేఘములఁ దెచ్చుక్రమంబు రవణించ మించువాయువులు విసరె | |
తే. | జలదకరిశంక గర్జించు సమయసింహ, గర్జ లన గర్జితము లొప్పె గగనకరటి | 84 |
శా. | తే తే లక్ష్మణ విల్లునమ్ములును దేతే తామసం బేటికిం | 85 |
మ. | మనపై మూఁకలు గూడివచ్చె దితిజన్మస్తోమము ల్గంటె భ | 86 |
మ. | అదె గర్జించుచుఁ జిత్రవర్ణసుమబాణాసంబు భాసిల్లఁగా | 87 |
సీ. | ఘనగర్జవిని యుల్కి ననుఁ గౌగిలించిన వెఱవకుమనినచో వింతసొలపు | |
తే. | మఱవరా దిఁక మున్నిటిమమత లివిగొ, చెల్ల యిప్పటి కిటువలెఁ జేసె దైవ | 88 |
మ. | అని చింతిల్లఁగఁ లక్ష్మణుం డనియె నన్నా కంటివే మేఘముం | 89 |
సీ. | క్రశిమానరావణ రాజ్యలక్ష్మియుఁబోలె నెందెందు నిమ్నగ లింకఁబాఱ | |