తే. | యడుగుబొటవ్రేల దుందుభియొడలు మీటి, సప్తసాలంబు లొక్కయస్త్రమునఁ గూల్చి | 76 |
సీ. | రవి కర్కటముఁ జేర రాజసింహము రాముఁ డట మాల్యవద్గిరికటకమునను | |
తే. | మమతతోఁ గూడి మరకతమందిరములఁ, గల్పకారామతులితశృంగారవనుల | 77 |
వ. | అంత. | 78 |
తే. | గ్రీష్మభీష్మశిఖండినర్తితశిఖండి, కాననహుతాశిఖండిమేఘప్రతాన | 79 |
సీ. | నృపవరాస్థానమండపసరోవరము హసంతికాహల్లకోజ్జ్వలిత మయ్యె | |
తే. | విపణి కమలాక్షి యాపణవీక్షణముల, దడికెఁ గనుఱెప్ప వాల్చె మోదమునఁ బొదలి | 80 |
మ. | గొనబుంగింటెపుజంటగొంగడి ముసుంగుల్ వెట్టి సంకేతతా | 81 |
ఉ. | ఈమెయిఁ గ్రొమ్మెఱుంగులు పయింబయి మించుపయోధరంబులున్ | 82 |
చ. | వడఁకెద వేటికే తడిసివచ్చితి వల్లభ వానలోపలం | 83 |