| నెలఁత నీనూగారు నిమిరెడువేళలఁ గేలీవనాంతరక్రీడ మఱతు | |
తే. | గౌఁగిలింపఁగ రాజ్యభోగంబు మఱతు, మఱతు సకలంబు నినుఁ గూడి మలయువేళ | 71 |
సీ. | ఇది పంచవటి యంచు నిపు డెఱింగితిఁ గాని మును భూతలస్వర్గ మనుచునుంటి | |
తే. | నిది వనావాస మని తోఁచె నిపుడు గాని, మును వనవిహార మనియుంటి మోద మలర | 72 |
సీ. | తెలినవ్వు మొగమునఁ దిలకంబు దీర్తుగా యిఁక నెందుఁ దీర్తునే యిందువదన | |
తే. | జలరుహము పువ్వుగొత్తులు షట్పదాళి, లవళిదళములఁ జూపితో యవి సహింప | 73 |
సీ. | పటుసింహగర్జల భయముఁ జెందనినన్నుఁ బికనాదములు భయపెట్టదొణఁగె | |
తే. | అకట వీనిని సైరింప నలవిగానఁ, గలదె నినుఁ బాసినను దృణాగ్రంబునైనఁ | 74 |
సీ. | చల్లనిదరహాసచంద్రిక ల్పైఁజల్ల జాబిల్లి వేఁడిమి చల్లఁజేసి | |
తే. | నన్నుఁ బోషించితివి కాననంబులోన, నీ విపుడు లేమి నివియెల్ల నిజముఁ బూనె | 75 |
సీ. | అని విలపించుచు నందంద జానకి వెదకుచు నఁట గృధ్రవిభునిఁ గాంచి | |
- ↑ సమదవేదండగమన