సీ. | ఘననీలవేణి నీకచపాళిమత్తాళి పక్షంబునకు నైల్యభిక్ష యొసఁగు | |
తే. | రామ యటుగాన నీయధరామృతంబు, భిక్ష యొసఁగవె తృషితుండఁ బ్రేమ ననిన | 64 |
ఉ. | అమ్మకచెల్ల యెవ్వడొ నిశాటుఁడు భిక్షుకవేష మూని మో | 65 |
చ. | పరవశ భూసుతన్ రథముపై నిడి లంకకుఁ బోవువేళ న | 65 |
క. | ధరణిజను దెచ్చి లంకా, పురవనమున నిలువఁ దనుజపుంగవసామ్రా | 66 |
తే. | మరలి రాముఁడు ద్రోవ లక్ష్మణునిఁ గాంచి, తమ్ముఁడా యేల వచ్చితి తప్పెఁ కార్య | 67 |
శా. | ఏరా తమ్ముడ పర్ణశాల తెరువేదీ తాళవే చూపుమా | 68 |
మ. | అవురా లక్ష్మణ యెందుఁ బోయితిమి యన్నా వేఁటకై కాదె యే | 69 |
మ. | కటిభూమండలము న్వలగ్నతలనాకంబున్ లసన్నాభివి | 70 |
సీ. | వెలఁది నీకుచపాళి విహరించు నప్పుడు కృతకమహీధరక్రీడ మఱతు | |