| గటకటా యికనైనఁ గరఁగెఁగా మనసంచు మురియుచుఁ జేరరా ముక్కు వట్టి | |
తే. | జాణవయ్యును మాసీమసరస మనుచు, మొలకరాచూరిఁ బెదవితో ముక్కు జవిరి | 45 |
తే. | అరిగి ఖరదూషణాది దైత్యాధిపతులు, దర్పబలసంయుతులఁ జతుర్దశసహస్ర | 46 |
ఉ. | ఆహరివంశమౌళి ప్రథమాహుతి చేసె ఖరుం బ్రభాతవే | 47 |
వ. | అప్పుడు. | 48 |
సీ. | అరవీడుకొప్పుతో నపరంజిచాయచెక్కులధళాలను కమ్మతళుకుతోడ | |
తే. | జిఱునగవుమోముతోడను సిగ్గుతోడ, సొలపుఁజూపులతోడ పైవలపుతోడ | 49 |
చ. | ఖరకరకాండకాండ మెద గాఁడిన యప్పుడు పారవశ్యముం | 50 |
తే. | శూర్పణఖ యంతఁ దననేర్పు శోభిలంగ, రామకర్పూరగంధిని బ్రణుతి సేయఁ | 51 |
మ. | అల మారీచుఁడు నంతఁ గాంచనమృగంబై పర్ణశాలాగ్రత | 52 |
శా. | స్త్రీచాపల్యముచేతఁ దెమ్మనియెఁ బో సీతాలతాతన్వి తా | 53 |
- ↑ మార్తాండకులుఁడు