వ. | ఇవ్విధంబున. | 28 |
ఉ. | పట్టము గట్టుకొమ్మనుచుఁ బల్మఱు ప్రార్థన సేయ రాముఁ డే | 29 |
మహాస్రగ్ధర. | జనియించెన్ గ్రీష్మ మంత న్సమధికరవిరుగ్జాలజాజ్వల్యమానా | 30 |
తే. | అట్టివేళను జిత్రకూటాద్రి డిగ్గి, జానకీలక్ష్మణులతోడ భానుకులుఁడు | 31 |
సీ. | సురటివిధంబున సరిగపయ్యెదచేల చెఱగు మో మెండకు మఱుఁగుఁజేయు | |
తే. | సీత ఱేపటివేళ నాప్రీతిఁ జూచి, చెలువ మా కుపచారంబుఁ జేసినటులు | 32 |
మ. | కనుఁగొంటే కలకంఠకంఠి మగసింగం బట్టె పైకొంచు హ | 33 |
సీ. | స్తనభార మొక్కింత సరసుక వచ్చెద నను గబ్బిచనుగుబ్బ లంటునెనరు | |
తే. | మది గరంగింప గమనశ్రమం బెఱుఁగక, ఠీవి శృంగారవనులఁ గ్రీడించునటుల | 34 |
వ. | అంత. | 35 |
సీ. | మదకలప్రతిమల్లమల్లసంగరభిల్లభిల్లసన్నఘభల్లభల్లతతము | |