| జుట్టుములోనఁ గానియెడ శూరులు నాకముఁ జేరఁ బోవఁగాఁ | 88 |
చ. | శుకముఖ్యద్విజకీర్ణతత్పురవనక్షోణీజపాలీఫల | 89 |
సీ. | ఒకవటుండే చాలు నకలంకవేదశాస్త్రనిరూఢి బ్రహ్మ నధఃకరింప | |
తే. | నొకరథము సాలుఁ గనకాద్రి కొడ్డు సూప, నొకగజము చాలు దిక్కరిప్రకర మెదుర | 90 |
చ. | ఎక్కుడు మోహదృష్టి రతి నిచ్చఁ దలంపక వచ్చి వేఁడినం | 91 |
గీ. | అప్పురంబున కధిపతి యై ధరిత్రి, పాలన మొనర్చు నేకాతపత్రముగను | 92 |
చ. | ప్రతిదినముం బ్రభాతమునఁ బాఠకగీతుల వీతనిద్రుఁడై | 93 |
తే. | ఆమహీపతి యొకనాఁ డహర్ముఖంబు, నందు నెప్పటికరణి జాహ్నవిని నిత్య | 94 |
సీ. | నిండుఁగొల్వునను గూర్చుండ ధర్మజుతోడఁ గార్యము దెలిపెడిగౌరవంబు | |
తే. | తెలియ శ్రీకృష్ణమూర్తిఁ జింతించినట్టి, కొలువుకూటంబులోపల నలువు మీఱ | 95 |
వ. | అయ్యవసరంబున. | 96 |