దశావతారచరిత్రము
కథాప్రారంభము
| |
తే. | దనరు గంగాతరంగిణీతటమునందు, వెలయుఁ ద్రిభువనవిఖ్యాతవిభవవిజిత | 83 |
శా. | క్ష్మారామామణిహారవల్లు లన గంగాకుల్య లేపార ము | 84 |
ఉ. | అప్పురిగొప్పయుప్పరిగలందు వసించిన ముగ్ధకాంత లీ | 85 |
చ. | ఎలమి విమాన మెక్కి చరియించుచు నంబరవీథిఁ దెచ్చుకో | 86 |
చ. | శతమఖువారణేంద్ర మతిశక్తి నిజాకృతిఁ జూచి కొమ్మలన్ | 87 |
ఉ. | పట్టణమధ్యభాగపరభాగమణీమయమందిరంబులం | |
- ↑ గలుసుక యూరకున్నఁ