తే. | మది చుఱక్కనకుండునే మహితధైర్య, శాలి గావున శ్రీరామచంద్రమూర్తి | 12 |
సీ. | మహితనితంబబింబంబు జాంబూనదమయమహారథవిభ్రమంబుఁ జూప | |
తే. | సీత వెనుకొన రాజ్యలక్ష్మియును బోలి, తాను దమ్ముఁడు దశరథదత్తయైన | 13 |
మ. | కులుకుంగుబ్బలపైఁట జాఱఁ జిగిచెక్కుల్ చెమ్మగిల్లంగ మై | 14 |
వ. | అంత. | 15 |
తే. | శబరిపతిపూజలకు మెచ్చి జడలు వూని, దశరథనృపాలుని మనోరథంబుతోడ | 16 |
సీ. | కమనీయపద్మరాగకిరీటతులితమై పల్లవారుణజటాభరము దనర | |
తే. | మినుకుదంతంబుపావలు మెట్టి గట్టి, విల్లునమ్ములు చేపట్టి వెంట ముద్దుఁ | 17 |
మ. | ఎలనాఁగా తల యెత్తి చూడఁగదె వీ రెవ్వారు వీ రేమి గా | 18 |
సీ. | వడి గాఁగ నాలుగైదడుగులు ముందయి వెనుకఁ జిక్కితి వేమి యనుచుఁ బిలుచుఁ | |
తే. | జెట్టు జెట్టు గనుంగొను జెలమ చెలమఁ, జల్లనీరాను బొదపొద మొల్లవిరుల | 19 |