సీ. | ఒకసాలభంజిక యొయ్యనఁ గమ్మదెమ్మెరలు రాఁ గపురంపుసురటి విసరె | |
తే. | నొక్కమణిపుత్రి వాసనపక్క లొసఁగె, మడిచియుండిన తెలనాకుమడుపు లొసఁగె | 321 |
క. | మతి దెలియ నవ్వుచుఁ బునా, రతులం దేలించి యంత బ్రౌఢను జేసెన్ | 322 |
క. | ఈగతి రఘుకులపతి యను, రాగమతి ధరాసుతావరారోహాసం | 323 |
క. | అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁడై | 324 |
క. | ప్రౌఢ్యసితద్రాక్షారస, లేఢ్యసమవచోవిలాస లేఖాచార్యా | 325 |
మ. | రమణీకీర్తితకీర్తితప్తహిమతారాకాశ రాకాశశాం | 326 |
ఉత్సాహ. | అమృతధామ గిరిశధామ హరసుధామరాశికా | 327 |
క. | శ్రీరమ్య మగదలాన్వయ, సారసనవహంసయోగ సారసమేతా | 1 |
తే. | అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని | 2 |
సీ. | శ్రీరామచంద్రునిఁ జికరాయపట్టంబు గట్టగా దశరథక్ష్మావిభుండు | |