తే. | గొసరుచూపుల బెళుకు బేడిసలునిగుడ, సొగసు ముత్యాలచనుకట్టు బిగువు సూపఁ | 285 |
తే. | దురుపదంబులు సొక్కు మైసిరులు వొసఁగ, సరిగ నిరుగెల గుంచియ లవదరించి | 286 |
క. | ఎఱుకో యెఱుక యటంచుం, గొరవంజి నటించె నొక్కగురుకుచ చంకన్ | 287 |
క. | తరకటబురకట గాదే, తరుణీ నామాట నీకుఁ దార్కాణగు నే | 288 |
తే. | ఇంతి యొక్కతె యర్ధనారీశవేష, మూని సాక్షాత్కరించిన మౌనిజనులు | 289 |
క. | చెలి తకతోం తకతోం ద, త్తళంగతోంధిక్దుతోంత తధిగిణతో మం | 290 |
తే. | తరుణవిటులు నటించిన దశరథుఁడును, జెలఁగి రత్నాభిషేకంబు చేసి యంత | 291 |
తే. | కలయఁ గుంకుమ కస్తురి కప్పురంపు, వీడెము లొసంగి దశరథు విడిది కంపి | 292 |
వ. | ఇవ్విధంబున సకలసంభ్రమంబులు గలిగి లక్ష్మీనారాయణుల కల్యాణంబునుం | 293 |
క. | కవిగాయకాదియాచక, నివహములకుఁ ద్యాగ మొసఁగి నృపతులకుం బం | 294 |
సీ. | మదమేనుఁగులు మంచిమాపుతేజీలు మేలాయుధంబులజోళ్లు నరదములను | |
తే. | నన్యకన్యాజనకగర్వహరణముగను, హరణముగ నిచ్చె నల్లుండ్ర కాఁడుబిడ్డ | 295 |
చ. | దశరథదారుణీధవసుధాకరుఁ డెంతయు భక్తి మీఱ న | |