| గలిగినయపచారములు క్షమింపు మటన్న నిఁట వింతసేయ నేమిటి కటంచు | |
తే. | జనకనృపమౌళి దశరథజనవిభుండుఁ, గూర్మి నుపచారములు వల్కికొనుచు సకల | 277 |
మ. | కలయం జేతులు వార్చి యున్నయెడ బాగాలిచ్చి వే వియ్యపుం | 278 |
ఉ. | చక్కనిపైఁటలోన జలజాతముమాడ్కి యిదేమి తెల్పుమా | 279 |
మ. | విరికెందామరలోని మిద్దియ కడున్ విన్నాణమయ్యె న్మరం | 280 |
వ. | అంత. | 281 |
సీ. | కమ్మక్రొవ్విరి మేలుకట్ల ఘుమ్మనిమించు జాళువానాటకశాలలోనఁ | |
తే. | జనకనృపమౌళి గొలువున్న సవిధమునను, రాఘవాదికుమారవర్గంబు మునులు | 282 |
ఉ. | అట ధిమ్మంచు మృదంగతాళములు మ్రోయన్ ఖంగునన్ ఠాయిగా | 283 |
క. | నెలకొని చక్కఁగఁ బుష్పాం, జలి యిచ్చి నటించి రంత సఖియలు బహుభం | 284 |
సీ. | నెలకొని చక్కఁగా నిలిచిన నిలుకడ మిహికుందనపుబొమ్మ మహిని నిలుపఁ | |