తే. | కేలఁ గీలించి జానకీనీలవేణి, చరణకమలంబు కెంపురాసన్నెకంటఁ | 270 |
క. | వలగొనిరి శిఖికి వేడుక, వెలయఁగ ఫలకాంక్ష పల్లవితచూతంబుల్ | 271 |
తే. | చూపి ధ్రువు నూరకయ వసిష్ఠుండు నిలువ, నగుచుఁ గౌశికముని యరుంధతినిఁ జూపె | 272 |
సీ. | మంగళం బంభోజ మంజుళేక్షణునకు మంగళం బంగనామన్మథునకు | |
తే. | ననుచుఁ బాటలు పాడుచు నతులగతుల,సతులు కంకణఝణఝణత్కృతులు శ్రుతుల | 273 |
మ. | తలుపు ల్వట్టుక పేర్లు సెప్పు మని కాంతారత్నము ల్వల్క మె | 274 |
తే. | నిఖిలబంధులతోడ మాణిక్యదీప, జాలము వెలుంగు పెండిలిచవికలోనఁ | 275 |
సీ. | నడిచక్కిఁ జేరోజనపుఁజెక్కడపుపైఁడిపళ్లెంబు ముక్కాలిపై ఘటించి | |
తే. | సఖులు వడ్డించు వింతకజ్ఞముల మర్మ, మెఱిఁగి త్రోయుచుఁ గైకొంచు నిష్టములను | 276 |
సీ. | ప్రొద్దుపోయెనటన్న భూపాల యిటువలెఁ బ్రొద్దుపోవలె నంచుఁ బొగడికొనుచు | |