సీ. | పట్టెవర్ధనములపైఁ బట్టెఁడక్షత ల్బంగారుప్రోఁగులు నుంగరములుఁ | |
తే. | మంతయును వచ్చుఁ దారతమ్యంబుఁ దెలిపి, యధిపుచే దాన మిప్పింపుఁ డనుచు నృపతి | 232 |
తే. | ధీరు లయ్యు స్వతస్సిద్ధదీనవృత్తి, వేఁడి రింతయెకాని యవ్విభుఁడు దాన | 233 |
సీ. | ఏమిదానంబు మీ కిచ్చిరో జాబాలి స్వర్ణధేనువు గాదె వామదేవ | |
తే. | లెఱుఁగ కంటిమి లేదంచు నీర్ష్య దోఁపఁ, బలికికొంచును దానము ల్పట్టినట్టి | 234 |
తే. | అంత నిక్కడ జనకజనాధినాథు, పంపునను సీత మొదలైన పద్మముఖుల | 235 |
తే. | అల యరుంధతి దీవించి యక్షతములు, నుదుటఁ బెట్టినఁ గనుపట్టె సుదతిమోము | 236 |
క. | తలయంటె నొకతె సీతా, కలకంఠికిఁ గలితరత్నకంకణరణనా | 237 |
క. | కమలాస్త్రుఁడు కెంజిగురుం, జముదాళిని కమ్మతేనె చమిరెడిభంగిన్ | 238 |
క. | జలరుహగంధికిఁ గుంకుమ, నలుఁగిడియెన్ బోటియొకతె నఖముల సోఁక | 239 |
తే. | తళుకుతళుకన మించు కుందనపుబొమ్మఁ, బటిక నార్చువిధంబునఁ బ్రౌఢ యొకతె | 240 |
తే. | సరసి నడయాడు రాజహంసంబుపక్ష, వలసమునఁ గప్పుకైవాలవల్లి యనఁగఁ | |
తే. | వలిపెపైఠాణిచలువదువ్వలువలోన, సరిగెచెంగావిపావడ సగ్గు లీనెఁ | |
తే. | మేదినీసుత చెవిసొర మిగిలియున్న, దశరథకుమారగుణసముదాయ మనఁగఁ | 243 |