| రఘువీరుఁ డిలఁగల్గు రాజన్యు లెవ్వరు నెక్కిడనోపని యీశుచాప | |
తే. | తనయులును దాము రావలెననుచుఁ జాలు, మానుసులు దశరథరాజమౌళితోడ | 223 |
తే. | తనదు సారిగఁ దెల్పు ప్రధానమణికిఁ, గనకపటభూషణము లిచ్చి గౌరవమున | 224 |
సీ. | గోరథంబుల నెక్కి కులగురుఁ డాదియౌ తాపసోత్తములు నందంద నడువ | |
తే. | జిమటపని మీసముల కప్పుఁ జెంపకురులు, నెదను గస్తూరిపట్టెలు నుదుటితిలక | 225 |
తే. | ఎదురుగా వచ్చి జనకనరేంద్రు డంత, యేనుఁగులమీఁద సంధించి మానవేంద్రుఁ | 226 |
తే. | కౌశికుఁడు రేయి రామలక్ష్మణులఁ దోడి, కొనుచు వచ్చిన హర్షించి కుశికసుతునిఁ | 227 |
సీ. | మఱునాఁడు జనకునిమంత్రులు పిలువరాఁ గొలువు సింగారమై కలిమి మెఱయ | |
తే. | ములను వసియింపఁ దదుభయకులనృపాల, కులవసిష్ఠశతానందకులు గణింప | 228 |
తే. | మనుకులోత్తమ సీత రామున కొసంగి, లక్ష్మణకుమారకున కూర్మిళాకుమారి | 229 |
తే. | తోడుతోడుత భరతశత్రుఘ్నులకును, నీకుశధ్వజతనయల నిమ్మటంచుఁ | 230 |
వ. | ఇవ్విధంబున రామలక్ష్మణభరతశత్రుఘ్నులకుం గ్రమంబునఁ సీతోర్మిళామాళవీ | 231 |