| సఖియమో మనుపూర్ణచంద్రమండలమును రదపఙ్క్తిపేరి తారాగణంబు | |
తే. | సృష్టి చేసెనొ యజునిపై నీర్ష్య మరుఁడు, దాను పద్మోద్భవుఁడు గానఁ గానిచోట | 213 |
మ. | అలకవ్యాజముచేతఁ బైకొనెడి నౌరౌరా కురు ల్చీఁకటు | 214 |
శా. | నాసామౌక్తికరోహిణీరమణి కాంతావక్త్రచంద్రాధరం | 215 |
తే. | కమ్మవిలుచెంచుఱేనిచిక్కమునఁ దగులు, కొదమజక్కవపిట్టల యుదుటుఁ దెగడి | 216 |
చ. | అని తనుఁ జూచుచున్న జనకాత్మజ నెమ్మది లజ్జ ప్రేమయుం | 217 |
తే. | శ్రీరఘూత్తముఁ డిత్తఱిసీతకేలు, పట్టి తొడమీఁదఁ గూర్చుండఁబెట్టుకొనెడి | 218 |
చ. | ఇతఁడు మనుష్యమాత్రుఁడని యెంచితిఁ గాని యెఱుంగనైతి శ్రీ | 219 |
తే. | అని జనకనేత దశరథజనవరేణ్య, రాఘవులపెండ్లికిని సాగి రమ్మటంచు | 220 |
తే. | అవసరంబులవారిచే నధిపునకును, దనదురాక నెఱింగించి మునుపుగాను | 221 |
క. | జనకనృపు నుత్తరం బని, జనపతికిం దెల్పి రాయసము వ్రాయు నియో | 222 |
సీ. | శ్రీమతుజనకధాత్రీతలనాథుండు దశరథమేదినీధవసురేంద్రు | |