ఖడ్గబంధము
క. | సౌరధరధీర రఘువర, పారదదరనీరజారిభవకీర్తిరమా | 172 |
ఉ. | శ్రీరఘురామ నిన్ను నుతి సేయఁగ నెంతటివాఁడ నేను నీ | 173 |
మ. | దివి వర్షించెఁ బ్రసూనవర్ష మపు డందె ల్మ్రోయ నాడె న్సువా | 174 |
తే. | అంత సంతుష్టచిత్తుఁడై యక్షపాదుఁ, డధిప మాకందమయ్యె నీయంఘ్రిపద్మ | 175 |
మ. | కనుఁగొంటే మిథిలాపురంబు ధరణీకన్యాపదాంభోజమో | 176 |
తే. | అస్తమయవేళఁ బురమున కరుగనేల, నేటి కీకేళివనిలోన నిల్చి ఱేపు | 177 |
సీ. | గుబ్బకస్తూరికుంకుమ యంటినది కొమ్మ గోరంట కౌఁగిట గ్రుచ్చెనేమొ | |
తే. | రామ కనుఁగొంటె కేళికారామసీమ, సహజవాత్సల్యమున భూమిజాతసీత | 178 |
క. | అని సీతాకేళీవనిఁ, గనుగొని మువ్వురును సాంధ్యకరణీయంబుల్ | 179 |
సీ. | శ్రీరామునకుఁ బెండ్లి ఱేపని వరుణున కెఱుఁగింపఁ జనుమాడ్కి నినుఁడు గ్రుంకె | |