| ద్రునిగ నెఱింగి యిట్టులను రోషసముజ్జ్వలితాత్ముఁ డౌటఁ జెం | 161 |
క. | ముష్కరహితవృత్తినిఁ బర, పుష్కరపత్త్రాక్షిఁ బట్టి భోగించుటచే | 162 |
తే. | తరుణి దా నేమి యెఱుఁగనిదానిరీతి, నేతఁ గనుగొని కాళ్ళకు నీళ్లు దేఁగ | 163 |
ఉ. | కల్లరివేష మూని యతికాముకుఁడై సురరాజు వేఁడుచో | 164 |
క. | అని శపియించి హిమాద్రికి, జనియెన్ గౌతముఁడు జంభశాసను మేషాం | 165 |
భుజంగప్రయాతము. | బలారాతిరూపంబు భావించె గానం, బలా రాతిరూపంబెఁ బ్రాపించెఁ గానం | 166 |
క. | అని ముని భవతారకనా, ముని రాముని నల్లగౌతమునివనికిం దో | 167 |
క. | వనరాశి జనించిన శ్రీ, వనజాక్షియొ యెదురుకొనిన వనదేవతయో | 168 |
సీ. | మును దలమున్కయౌ మోహాంధకారంబు వెనుకదీసినరీతి వేణిఁ దనర | |
తే. | క్షితిని లోహంబులను బైఁడిసేయు స్పర్శ, వేదివలె రామపాదారవిందరజము | 169 |
క. | తనమునుపటివృత్తాంతము, మునిపతి వీరలకుఁ దెల్పుమునుపే యనుచున్ | 170 |
తే. | పెండ్లికొడుకవు గమ్మని ప్రేమ మౌని, రామ దీవించి శ్రీరఘురామవిభుని | 171 |