సీ. | గౌతముం డఱకాలఁ గన్ను చూపె నటంచు హరిపదంబునఁ జూపు నక్షు లనఁగ | |
తే. | బూర్వపశ్చిమపర్వతంబుల దనర్చె, శశిదివాకరబింబము ల్సాయమునను | 108 |
క. | తెరువరి యెండకు నోర్వక, సరగున నొకయెడను జేరఁ జనఁదవవైశ్వా | 109 |
తే. | ఒకయుపాయంబు చింతించి యుత్సహించి, యాశ్రమంబున కేతెంచి యక్షపాదు | 110 |
క. | ఆనాఁటినిశి నహల్యా, మానిని పతిపదము లొత్తి మక్కువమీఱం | 111 |
శా. | ఇంతీ పర్వము నేఁ డటన్న నవులే యేమైనఁ దా నేమి పో | 112 |
ఉ. | మాఱుమొగంబు పెట్టుకొని మారునివేదన తాళలేక వే | 113 |
ఉ. | ఆయెడ కోడియై మఘవుఁ డంబుజబాణున కోడి కొక్కరొ | 114 |
తే. | వెలదిచూపులు దేవతావిభునిమీఁద, నెరసి నీలోత్పలంబులనీటు సూపి | 115 |
వ. | అంత. | 116 |
ఉ. | వల్లభ యింతలో మరలివచ్చితి రేమని విస్మయంబుతోఁ | 117 |