| తళుకుతళ్కని మించుతొలుకారుమించుఁ గాంచనెకాని కౌఁగిలించంగవశమె | |
తే. | యటులు పరకాంత నగుమొగం బధరబింబ, మంగవల్లియుఁ జనుదోయి యలరుఁబోఁడి | 98 |
ఉ. | చీమ చిటుక్కుమన్న వెతఁ జెందెడిచిత్తముతోడ జారతో | 99 |
తే. | అమ్మనేఁ జెల్ల యెంతప్రొద్దాయెఁ జూడు, మగువ మాటలసందడి మఱచియుంటిఁ | 100 |
క. | అనిమిషపతి దూతికయును, దనరాకల కెదురుచూచు ధరణీధరభే | 101 |
శా. | నీరేజానన పోయివచ్పితివె కంటే పూర్ణచంద్రాననం | 102 |
చ. | తెలియఁగలేకయున్న భవదీయవచోరచనాచమత్కృతిం | 103 |
తే. | వనిత చక్కనివాని నెవ్వానిఁ గనినఁ, జెమ్మగిలకుండ దాచోటు చెప్పనేల | 104 |
చ. | అనుటయు నుస్సురంచు విబుధాధిపుఁ డింకిట నేమి సేయుదు | 105 |
తే. | అకట కలనైన నప్పొలంతుకఁ గలయుదుఁ, గాకయని యెంచ నిద్దుర లేకయుండఁ | 106 |
వ. | అని చింతించుచు నిలింపపాలకుండు శంపాలతాంగిం బంపి నిరనుకంపంచంపక | 107 |