| నానాథుం డిది విన్న యంతఁ దనకు న్నాకు న్మహాహాని రా | 82 |
మ. | తగవౌనే తనవంటివాఁడు పరకాంతంగార సామాన్యుఁడే | 83 |
వ. | అనిన విని నవ్వి యవ్విలాసిని యిట్లనియె. | 84 |
చ. | వయసునఁ గంటి కింపయినవాని రమించుట ధర్మ మింతి క | 85 |
ఉ. | వేడుక లెస్సఁగా ననుభవించుట యొక్కటి తక్కెఁగానియం | 86 |
ఉ. | వింతలె నిన్నువంటి యవివేకిను లెందఱు లేరు వారినే | 87 |
చ. | అలుగుటొ యల్గినప్పుడె భయంబున నంఘ్రుల వ్రాలి వేఁడుటో | 88 |
తే. | ఉవిద నినుఁ జూచినప్పటినుండి నా కి, దియె విచారంబు కటకటా దేవుఁ డిట్టి | 89 |
శా. | దోషారంభము సంభ్రమం బొసఁగ నాథున్ సాధుమేషాసము | 90 |
సీ. | అంగన పతిఁగాని యన్యపురుషుఁ జెంద ధర్మువు గాదని తలఁచితేని ' | |