| యనుచు శ్రీరామచంద్రుఁ డోమునివరేణ్య, యవలికథ యానతిమ్మన్న నతఁడు పలికె. | 64 |
క. | పరుల కొకనిందఁ గల్గినఁ, బరికింపవు గుణమెకాని పాటింపఁగ నీ | 65 |
తే. | నీగుణంబులు పొగడ నేనెంతవాఁడ, వినుము మీఁదటికథ యిట్లు విబుధవర్యుఁ | 66 |
చ. | పొరుగిరు గాశ్రమంబులకుఁ బోవ నొకానొకవేళ వచ్చు దృ | 67 |
క. | సురవరుఁ డందఱముందఱఁ, దరుణీమణి నట్టె చూచుఁ దప్పక కామా | 68 |
మ. | ఎలనాఁగా శుభమౌనె ముజ్జగము మీ రేలంగ మావంటివా | 69 |
శా. | దేవాధీశ్వురుఁ డాశ్రమంబునకు నేతేరంగ నాతిథ్యముం | 70 |
చ. | సురపతి నట్టె చూచుఁ దను జూచినయంతనె చూపు ద్రిప్పు వే | 71 |
వ. | ఇవ్విధంబున విబుధనాథుం డహల్యావిలాసవిభ్రమంబులఁ దగిలి తదాశ్రమంబు | 72 |
సీ. | మట్టెఱుంగక యాకు మడుపు లొందుట యొద్దఁ బవళింపఁ బ్రక్కకుఁ దివియకుంట | |
తే. | బలిమి దానయి పైకొన్న పారవశ్య, మొంది చొక్కమిఁ గనుగొని యుస్సు ఱనుచు | 73 |