ఉ. | గుండియ జల్లనంగ నెదగుందుచుఁ గొండొకధైర్య మూది యా | 54 |
తే. | నైష్ఠికబ్రహ్మచర్యంబునను దవంబు, సలుపు గౌతమునకుఁ బరిచర్య సేయ | 55 |
మ. | కులుకుంగుబ్బలు మోవితేనె జిలుక న్గ్రొందళ్కు మేన్మించులం | 56 |
క. | శతధృతి యట గౌతమముని, పతియతిధృతిగతికి లేదు ప్రతి యని సతిఁగా | 57 |
క. | పడఁతుక మునిఁ జేరుటఁ గని, జడిసి మనోజాతవిశిఖజాలమునకు లో | 58 |
చ. | ముదమున నేను వేఁడుకొన మోహ మెఱింగి యొసంగ కయ్యయో | 59 |
సీ. | కలవారి కొసఁగడు వలయుకుమారుల నతిరిక్తునకుఁ బెక్కుసుతులఁ గూర్చు | |
తే. | నజున కెయ్యది సువివేక మటులుగాన, నాకు నొసఁగక కానలో నాకునలము | 60 |
క. | నేలామంచముఁ బట్టక, చాలా జాలిం దపించె శతమఖుఁడు నిజ | 61 |
వ. | అనిన మందహాసకందళితవదనారవిందుం డగుచు సుమిత్రానందనుం డిట్లనియె. | 62 |
క. | ఏమో యని యుంటిమి సు, త్రాముని గుట్టెల్లఁ దెలిసెఁ గ్రతుభుజులకుఁ | 63 |
తే. | అనిన లక్ష్మణ వారి నే మనఁగవచ్చు | |