| ల్గినమధురాధరామణులఁ గేవల మే నిక నంతకన్నఁ జ | 48 |
సీ. | జలజవికాసంబుఁ జంద్రరమ్యత్వంబు ముకురంబుతేట నెమ్మొగము సేసి | |
తే. | మించుమించును సంపెంగమించుతావి, తరుణశైరీషకుసుమమార్దవము భాసు | 49 |
సీ. | లక్ష్య్యాదికులసతు ల్పతులఁ బాయ రొకప్పు డలకాంతఁ జూతురో యనుభయమున | |
తే. | గరుడగంధర్వసాధ్యాదిఖచరు లైన, దినముఁ బదిమార్లు వత్తు రవ్వనితఁ జూడ | 50 |
క. | అఁట నొకనాఁడు సుధాశన, కటకేంద్రుఁడు బ్రహ్మఁ గొల్వఁగాఁ జని యచటం | 51 |
సీ. | కిసలయాధర కప్పుగీల్గొప్పుఁ బరికింప మోహాంధకారంబు ముంచుకొనియెఁ | |
తే. | యర్హ మనవచ్చు నొకదారి నది బలారి, కువిదలావణ్యవారాశి నోలలాడ | 52 |
సీ. | కలికిగుబ్బలఁ బోలఁగా నిమ్మపండులు దొరలకుఁ జేకాన్కతరము లయ్యెఁ | |
తే. | మగువ నిఁకఁ బెండ్లియాడఁగాఁ దగినధన్యుఁ, డఖిలలోకైకమూర్ధన్యుఁ డగుట యరుదె | 53 |